జెమిని 2.0 AI: గూగుల్ లాంచ్ చేసిన కొత్త జెనరేషన్ AI 6 d ago
గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ జెమినీ 2.0ను విడుదల చేసింది. ఇది పూర్వపు వెర్షన్‌తో పోలిస్తే మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుంది. వినియోగదారులకు సులభంగా ఉపయోగపడే డిజైన్, కచ్చితమైన సమాచారం, అధునాతన AI సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, జెమినీ 2.0 టెక్నాలజీలో కొత్త శకానికి నాంది పలుకుతుందన్నారు. ఇది గూగుల్‌ను కృత్రిమ మేధ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నారు.