43వ రాష్ట్ర మహాసభకు హాజరైన గవర్నర్..! 14 h ago
TG : సిద్దిపేట హౌసింగ్ బోర్డు కాలనీ గ్రౌండ్‌లో 43వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరైయ్యారు. ఈ నెల 25 వరకు రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలలో తెలంగాణలో నెలకొన్న విద్యారంగ, నిరుద్యోగ సమస్యలపై ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు.