ఆంగ్ల భాష మాట్లాడే వారిలో భారతదేశ స్థానం ఎంతో తెలుసా.. 1 d ago
ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ అనేది ప్రధాన భాషగా మారింది. ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లవచ్చని, అక్కడివారితో మాట్లాడవచ్చని అంటారు. పియర్సన్ గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ నివేదిక ప్రకారం భారతదేశంలో 20 శాతం మంది ప్రజలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలరు. ప్రపంచంలోనే ఇంగ్లీష్ మాట్లాడగలిగే వారి సంఖ్యలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారిలో ఢిల్లీ ముందంజలో ఉంది. కాగా చైనాలో ఇంగ్లీష్‌లో 0.9 శాతం మంది మాత్రమే మాట్లాడతారు.