చిన్నారి శ్రీతేజ్‌ని పరామర్శించిన నటుడు జగపతిబాబు..! 20 h ago
చిన్నారి శ్రీతేజ్‌ని సినీ నటుడు జగపతిబాబు పరామర్శించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ని పరామర్శించినట్లు జగపతిబాబు వీడియో విడుదల చేశారు. రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పానని తెలిపారు. సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్లలేదని అన్నందుకు, ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందని జగపతిబాబు క్లారిటీ ఇచ్చారు.