Stock Market: ఉదయం నష్టాల నుంచి కోలుకున్న సూచీలు..! 15 d ago
8K News-20/05/2026 ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ప్రారంభమైనా.. చివర్లో కోలుకుని లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 117.54 పాయింట్లు (0.16%) పెరిగి 75,318.39 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 41 పాయింట్లు (0.17%) లాభపడి 23,659.00 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆటో, ఎనర్జీ రంగాలు మార్కెట్‌కు బలం ఇచ్చాయి.