8 వేల కోట్ల సమీకరణ లక్ష్యంగా విశాల్ మార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూ 4 d ago

featured-image

దేశవ్యాప్తంగా సూపర్ మార్ట్ లను నిర్వహిస్తున్న విశాల్ మెగామార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూ ఈ రోజు దలాల్ స్ట్రీట్ లో ఎంట్రీ ఇచ్చింది. మదుపర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఐపిఓ షేర్లు నేడు మార్కెట్లో నమోదయ్యాయి. ఎన్ఎస్ఈ లో రూ.104 వద్ద షేర్లు ప్రారంభమయ్యాయి. అంటే ఇష్యూ ధర రూ.78 తో పోలిస్తే 33.33 % ప్రీమియం లిస్ట్ అయ్యాయి. రూ. 8 వేల కోట్ల సమీకరణ లక్ష్యంగా విశాల్ మార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ధరల శ్రేణిని రూ. 74 - 78 గా నిర్ణయించింది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD