Canada: మార్చి 9న కెనడాకు కొత్త ప్రధాని ..! 9 h ago
మార్చి 9న కెనడాకు కొత్త ప్రధాని ని ఎంపిక చేస్తామని ప్రకటించిన లిబరల్ పార్టీ. సొంత పార్టీలోనే అసంతృప్తి పెరుగుతున్నందున తాను ప్రధాని బాధ్యతల నుంచి వైదొలుగుతానని సోమవారం ట్రూడో ప్రకటించాడు. కొత్త నేతను ఎంపిక చేసే వరకు మాత్రమే పదవిలో కొనసాగుతానని ఆయన తెలిపారు. కొత్త నేత ఎవరు వస్తారో అనే విషయంపై ప్రజలలో ఉత్కంఠ నెలకొంది.