కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన..! 21 h ago
AP: కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పర్యటించనున్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలం గుడువర్రులో అభివృద్ధి పనులను పవన్ పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గుడివాడ మండలం మల్లయ్యపాలెంలో రక్షిత తాగునీటి పథకాన్ని పవన్ పరిశీలించనున్నారు.