నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా : షర్మిల 20 h ago
AP : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు స్పందిస్తూ ఘటనలో 6 గురు భక్తులు చనిపోవటం అత్యంత విషాదకరం అని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తొక్కిసలాటకు కారణం పాలన వ్యవస్థలో నిర్వహణ లోపాలే అని మండిపడ్డారు. ఈ ఘటనపై తక్షణం విచారణ జరిపించాలని కోరారు.