Stock Market: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు 11 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్పంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో 81,515 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 24,627. వద్ద కొనసాగుతుంది.డాలర్ తో రూపాయి మారకం విలువ 84.87 వద్ద కొనసాగుతుంది. సెన్సెక్స్ 30 అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా,ఇన్ఫోసిస్ టాటా మోటార్స్,అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి