Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు..! 5 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు నిర్ణయాలు వెలువడటంతో మధుపర్లు అప్రమత్తత పాటించారు. ఉదయం 9.30 గంటల సెన్సెక్స్ 210 పాయింట్లు తగ్గి 81,537 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 69 పాయింట్లు కుంగి 24,598 వద్ద కొనసాగుతుంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 84.92 వద్ద ఉంది.