ఈ నెల 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవలు..! 1 d ago

featured-image

TG : సంక్రాంతి పండుగ సందర్భంగా జూనియర్‌ కాలేజీలకు ఈ నెల 11 నుంచి 16 వరకు సెలవులిచ్చారు. కాలేజీలు తిరిగి ఈ నెల 17న పునఃప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య ప్రకటించారు. సెలవుల్లో తరగతులు నిర్వహించొద్దని, నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD