తిరుపతికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..! 20 h ago
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని జగన్ పరామర్శించనున్నారు. కాగా, తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. 40 మందికిపైగా తీవ్ర గాయాలు..వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.