డయాబెటిస్‌ను అరికట్టే ఆహార పదార్థాలు.. 1 m ago
స్ట్రాబెర్రీస్ తినడం వల్ల శరీరంలోని ప్రొటీన్‌ను యాక్టివ్ చేసి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అరికడుతుంది. యాపిల్‌లో యాంథోసియానిన్ ఉంటుంది. ఇది షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ చేయడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. బ్రెడ్ పై దాల్చిన చెక్క పొడి చల్లుకొని తినాలి.