భోపాల్ సెంట్రల్ జైలులో చైనా డ్రోన్ కలకలం..! 20 h ago

featured-image

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సెంట్రల్ జైలులో చైనా డ్రోన్ కలకలం సృష్టించింది. ఈ జైలులోని "అండా సెల్"లో భయంకరమైన గూండాలు, ఉగ్రవాదులు ఉంటారు. బుధవారం రాత్రి హైరిస్క్ సెల్ వెలుపల ఉన్న డ్రోన్‌ను పెట్రోలింగ్ గార్డ్ గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఆ డ్రోన్ చైనాకు చెందినదని, అందులో రెండు లెన్సులు ఉన్నాయని అధికారులు తెలిపారు. డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికీ సంబందించినది అనే విషయాన్ని సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD