స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు... 20 h ago
మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొన్ని రోజులు గా తగ్గుతూ ఉన్న బంగారం ధరలు నిన్న ఆదివారం నుండి ధరలు స్థిరం గా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 23 వ తేదీ సోమవారం నాడు 22క్యారట్ల 10 గ్రాముల ధర రూ. 71,000 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 77,450 వద్ద స్థిరపడింది. మరోవైపు కిలో వెండి ధర పై రూ. 100 తగ్గుదలతో తో రూ. 98,900గా నమోదైంది. తెలుగు రాష్ట్రాలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.