Gold-Silver Rates: వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు..! 27 d ago
8K News-18/05/2026 ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ (సోమవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹650 తగ్గి రూ.1,43,200కు చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ₹710 తగ్గి రూ.1,56,220 వద్ద పలుకుతుంది. ఇక వెండి విషయానికి వస్తే ₹10,000 పెరిగి కేజీ రూ.3,00,000 వద్ద పలుకుతుంది.