Gold-Silver Rates: బంగారం ధరలు చూస్తే షాక్..! 25 d ago
8K News-20/05/2026 ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ (బుధవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,200 పెరిగి రూ.1,45,150కు చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ₹1,310 పెరిగి రూ.1,58,350 వద్ద పలుకుతుంది. ఇక వెండి విషయానికి వస్తే ₹15,000 తగ్గి కేజీ రూ.2,85,000 వద్ద పలుకుతుంది.