జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి..! 21 h ago

featured-image

 AP: మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 11 నుండి 30 వరకు లండన్ వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. విదేశీ పర్యటన అనంతరం ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలతో జగన్ సమావేశం కానున్నారు.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD