కుంభమేళాలో ముస్లింల దుకాణాలొద్దు... 18 h ago
అఖిల భారతీయ అఖాడ పరిషత్ చీఫ్ మహంత్ రవీంద్ర పూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రయాగ్‌రాజ్ మహా కుంభ మేళాలో ‘మతాన్ని భ్రష్టు పట్టించేలా’ ముస్లింలు దుకాణాలు పెట్టకూడదని పేర్కొన్నారు. 'ముస్లింలు మా సోదరులే, వారితో ఎలాంటి శతృత్వం లేదు. జ్యూస్ షాపులు, ఫుడ్ స్టాల్స్, టీ దుకాణాల్లో ఉద్దేశపూర్వకంగానే ఆహారం మీద ఉమ్మివేస్తారు.' అని అన్నారు.