మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..! 15 h ago
తెలంగాణ హైకోర్టులో సినీ నటుడు మోహన్‌బాబుకు చుక్కెదురు అయ్యింది. మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. రిపోర్టర్‌పై దాడి కేసులో మోహన్‌బాబు పై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం మోహన్‌బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు.