రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించిన పవన్..! 15 h ago
AP: కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గుడువర్రు గ్రామంలో పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం రోడ్డు నిర్మాణాలు నిర్వహిస్తున్న చోట 1:1 అడుగు త్రవ్వి BT రోడ్డు 3 లేయర్ల నాణ్యతను పవన్ కళ్యాణ్ తనిఖీ చేసారు.