పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు..! 15 h ago
TG : పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీం లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదు..అలాంటి సినిమాలకు ప్రోత్సాహకాలు లేవు అని అన్నారు. కానీ ఒక స్మగ్లర్, పోలీసును బట్టలూడదీసి నిలబెడితే నేషనల్ అవార్డు ఇచ్చారని..ఇది దేనికి సంకేతం అని విమర్శించారు. ఒక స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసును విలన్ చేశారని మంత్రి సీతక్క మండిపడ్డారు.