స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు..! 10 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం ప్రారంభమై లాభాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 97 పాయింట్లు పెరిగి 81,623వద్ద ట్రేడ్ అవుతుండగా. నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 24,653 వద్ద కొనసాగుతుంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 84.85 వద్ద ఉంది.