లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు .. 21 h ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కనిష్ఠాల వద్ద మధుపర్ల కొనుగోలు సూచీలసెంటిమెంట్ ను పెంచాయి. దీని వలన ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 643 పాయింట్లు గరిష్టానికి చేరి 78,685 వద్ద, నిఫ్టీ 194 పాయింట్ల లాభంతో 23,786 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 85.03గా వుంది.