Stocks: ఈ ఏడాది స్మాల్ స్టాక్స్ దే హవా..! 8 d ago
దలాల్ స్ట్రీట్‌లో ఈ ఏడాది స్మాల్ స్టాక్స్ , మిడ్ క్యాప్ స్టాక్స్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాయి. మదుపర్లు ఈ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల గొప్ప రాబడులను అందించింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ పట్ల ఆశావాహ దృక్పథం, రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరుగుదల దీనికి కారణాలుగా నిలిచాయి. మౌలిక వసతులకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయడం గమనార్హం.