మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం..! 19 h ago
AP: తిరుపతి రుయా ఆస్పత్రిలో బాధితులను మంత్రులు పరామర్శించారు. బాధితులను మంత్రులు అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు అనగాని పరామర్శించారు. జరిగిన ఘటనను మంత్రులకు కలెక్టర్, ఎస్పీ వివరించారు. తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది.