Trudeau:ట్రంప్ వ్యాఖ్యలన్నీ ప్రజల దృష్టిని మరల్చేందుకే 9 h ago
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల(కెనడా 51వ రాష్ట్రం) పై, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. సుంకాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానన్న ఆయన వాటిని విధించే ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారు