Bhupathi Reddy: అల్లు అర్జున్ పద్దతి మార్చుకోవాలి..! 13 d ago
కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ పగటి వేషగాడు..డబ్బుల కోసం ఎలాంటి సినిమాలైనా తీస్తారని విమర్శించారు. అల్లు అర్జున్ సినిమాలను..కాంగ్రెస్ కార్యకర్తలే అడ్డుకోవాల్సి వస్తుందని చెప్పారు. మహిళ చనిపోయిన విషయం పోలీసులు చెప్పారు. నరబలి అయ్యింది కాబట్టి సినిమా హిట్ ఖాయమని..అల్లు అర్జున్ అన్నది కూడా వాస్తవమని అన్నారు. అల్లు అర్జున్ పద్దతి మార్చుకోవాలని భూపతిరెడ్డి హెచ్చరించారు.