Dmart Shares: అప్పర్ సర్క్యూట్‌ను తాకిన డీ మార్ట్ షేర్లు..! 4 d ago

featured-image

డీమార్ట్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో రూ. 4,160.4 వద్ద 15 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. సంస్థ మూడో త్రైమాసిక బిజినెస్ అప్డేట్‌ను విడుదల చేసిన నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఈ బిజినెస్ అప్డేట్‌లో, డీమార్ట్ తన రెవెన్యూ, నికర లాభం, ఇతర ఘటనలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD