Chandrababu: రాయలసీమకు గోదావరి జలాలు.. 8 d ago

featured-image

AP : రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలు ఎక్కించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు రూ.70-80 వేల కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపడతారు. మూడు నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు ఆదివారం ఈ ప్రాజెక్టుపై జలవనరులశాఖ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరిపారు. వ్యాప్కోస్‌ రూపొందించిన ఆరు ప్రత్యామ్నాయాలపై ఇందులో చర్చ జరిగింది. చంద్రబాబు తాజా దిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తదితరులతో చర్చించారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD