Gold-Silver Rates: బంగారం ధరలు తగ్గాయి..! 22 d ago
8K News-23/05/2026 ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ (శనివారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹400 తగ్గి రూ.1,45,800కు చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ₹430 తగ్గి రూ.1,59,060 వద్ద పలుకుతుంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ రూ.2,95,000 వద్ద పలుకుతూ స్థిరంగా ఉంది.