Israel: మీడియాపై ఇజ్రాయెల్ ఆంక్షలు..! 20 h ago
ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య పోరు కొనసాగుతున్నవిషయం తెలిసిందే. ఇటీవల ఇజ్రాయెల్ కు చెందిన ఓ రిజర్వ్ సైనికుడు బ్రెజిల్ లో పర్యటించగా గుర్తుపట్టి ఫిర్యాదు చేయడంతో అతడిని విచారించాలని ఫెడరల్ పోలీసులను బ్రెజిల్ జడ్జి ఆదేశించారు. ఈ విషయం కాస్తా ఆ సైనికుడికి తెలియడంతో ఆకస్మికంగా దేశాన్ని వీడాడు. ఈ నేపథ్యంలోనే ఇకపై తమ సైనికుల పేర్లు, ముఖాలను పూర్తిగా చూపించకూడదని ఇజ్రాయెల్ మీడియాను ఆదేశించింది.