Narendra Modi: ఈ ఏడాది పై నరేంద్ర మోదీ పోస్ట్ ..! 6 d ago

featured-image

మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశిస్తూ పోస్టు పెట్టారు. భారత్ సాధించిన విజయాలను గురించి వివరిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. 'సమిష్టిగా ప్రయత్నించి 2024లో అనేక విజయాలను అందుకున్నాం. 2025లో మరింత కష్టపడి పనిచేసి వికసిత్ భారత్ కలను సాకారం చేసుకుందాం' అని మోదీ వెల్లడించారు. ఈ సంవత్సరం భారత్ సాధించిన విజయాలకు సంబంధించిన వీడియోను ఆయన పంచుకున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD