Trump: ఇజ్రాయెల్- హమాస్ లను హెచ్చరించిన ట్రంప్..! 1 d ago

featured-image

ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిలిటెంట్ సంస్థపై మండిపడ్డారు. తాను అధికార బాధ్యతలు చేపట్టేలోపు బందీలను విడుదల చేయాలని పునరుద్ఘాటించారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. 'మీ చర్చలను నేను దెబ్బతీయాలనుకోవడం లేదు. కానీ, నేను బాధ్యతలు స్వీకరించేసరికి వారు తిరిగి రాకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయి' అని ట్రంప్ హెచ్చరించారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD