Telangana: కలెక్టర్లకు కాంగ్రెస్ నేతల వినతులు..! 14 d ago
అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కలెక్టర్‌కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రాలు మంగళవారం ఇవ్వనున్నారు. ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇవ్వనున్నారు.