Elon Musk: 'జనాభా క్షీణతపై' .. ఎలాన్ మస్క్ కీలక పోస్ట్ ..! 1 d ago
జనాభా క్షీణతపై ఒక గ్రాఫ్ ను టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. 2018 నుండి 2100 వరకు వివిధ దేశాల్లో జనాభా మార్పులను అంచనా వేసి అందులో పేర్కొన్నారు. దీనిలో చైనా, భారత్ దేశాల్లో 2100 నాటికి జనాభా క్షీణత అధికంగా ఉంటుందన్నారు. దీనికి మస్క్ స్పందిస్తూ "అవును" అని రాసి గ్రాఫ్‌ను రీపోస్ట్ చేశారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది.