Jagan's Prajadarbar: పులివెందులలో జగన్ ప్రజాదర్బార్‌.! 12 d ago

featured-image

AP: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైయస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ప్రజాదర్బర్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాలు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD