Stock Market: ఆల్ టైం కనిష్టానికి రూపాయి..! 12 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో కదలాడిన సూచీలు. ఇంట్రాడేలో 78,877.36 వద్ద గరిష్టాన్ని తాకిన సూచి ఆఖరిలో అమ్మకాల ఒత్తిడితో నష్టాలకు జారుకుని చివరికి 67.30 పాయింట్లు నష్టంతో 78,472.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 25.80 పాయింట్లు నష్టంతో 23,727.65 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ మరో 9 పైసలు క్షీణించి 85.20 ఆల్ టైం కనిష్టానికి చేరుకుంది.