TCS: అదరగొట్టిన టీసీఎస్..ఒక్కో షేరుపై రూ. 66 స్పెషల్ డివిడెండ్.... 14 h ago

featured-image

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ మూడో త్రైమాసికంలో, TCS రూ.12,380 కోట్ల నికర లాభాన్ని పొందింది, ఇది గతేడాది ఇదే కాలంలో నమోదైన రూ.11,058 కోట్లతో పోలిస్తే 12% వృద్ధిని నమోదుచేసింది. గత త్రైమాసికానికి (సెప్టెంబర్) ఇది రూ.11,909 కోట్లుగా ఉంది.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD