SSMB29: మహేష్ బాబు-రాజమౌళి మూవీ నుండి క్రేజీ అప్డేట్..! 8 d ago
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో రానున్న SSMB29 సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ లో ఫిమేల్ లీడ్ రోల్ కోసం నేషనల్ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. SSMB29 ను గ్లోబల్ స్థాయి లో తెరకెక్కించడంతో గ్లోబల్ ప్రెజన్స్ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నాడట.