జయా బచ్చన్ ఫోన్ కాల్ పై అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు..! 12 d ago
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన సతీమణి జయా బచ్చన్ పై అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోన్ బనేగా కరోడ్ పతి షో లో అమితాబ్ మాట్లాడుతూ “జయ ఇంటికి వచ్చిన బంధువులతో, అతిథులతో బెంగాలీలోనే మాట్లాడుతుంది. తను ఫోన్ కాల్ చేసిన సమయంలో పక్కన ఎవరైనా ఉన్నా జయ తనతో బెంగాలీలోనే మాట్లాడుతుందని ఆ భాష తనకు అర్థంకాకపోయినా అర్ధమైనట్టు నటిస్తానని అమితాబ్ నవ్వుతూ పేర్కొన్నారు.