SDT18 ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్..! 13 d ago
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "SDT18" సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో శౌర్య కన్వెన్షన్ సెంటర్ SDT18 టైటిల్ లాంచ్ చేయనున్నారు. ఈ మూవీ టైటిల్ ని "గ్లోబల్ స్టార్ రాంచరణ్" చేతుల మీదుగా డిసెంబర్ 12న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారకంగా తెలిపారు. ఈ చిత్రాన్ని రోహిత్ కేపి దర్శకత్వంలో కే. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.