Marco: "మార్కో" దర్శకుడికి కాల్ చేసిన అల్లు అర్జున్..! 9 h ago
"మార్కో" మూవీ దర్శకుడు హనీఫ్ అదానీ కి నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ కాల్ చేసి అభినందించినట్లు మేకర్లు ప్రకటించారు. ముఖ్యంగా మూవీ లోని హీరో ఉన్ని ముకుందన్ నటన, యాక్షన్ సన్నివేశాలు, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రశంసించినట్లు పేర్కొన్నారు. కాగా బన్నీ ఈ మూవీని బాగా ఇష్టపడినట్లు తెలిపారు. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 96.75 కోట్లు కలెక్ట్ చేసింది.