Bookmyshow: బుక్ మై షో లో సంక్రాంతి సినిమాల సందడి..! 21 h ago

featured-image

ఈ సంక్రాంతి కానుకగా విదుదల కాబోయే చిత్రాలపై సినీ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' చిత్రానికి బుక్ మై షో లో 500K + మంది ఆసక్తి చుపించారు. కాగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రానికి 204K+, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ పై 201K+ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD