స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ నటి..! 20 d ago

featured-image

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కనున్న "స్పిరిట్" మూవీ సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రీప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ మూవీ లో బాలీవుడ్ నటి "కియారా అద్వానీ" స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇటీవల ఈ మూవీ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ పనులు మొదలుపెట్టారు. త్వరలోనే ఈ మూవీ అప్‌డేట్స్ వస్తాయని దర్శకుడు సందీప్ తెలిపారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD