Aparna Malladi: టాలీవుడ్ లో విషాదం.. డైరెక్టర్ కన్నుమూత......! 3 d ago
తెలుగు సినీ దర్శకురాలు, రచయిత అపర్ణ మల్లాది క్యాన్సర్ తో పోరాడుతూ 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు. జనవరి రెండో తేదీ ఉదయం అమెరికా లోని లాస్ ఏంజెల్స్ లో ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈమె "అనుశ్రీ ఎంటర్టైన్మెంట్" అనే మూవీ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈమె తెరకెక్కించిన "పోష్ పోరిస్" అనే వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. అపర్ణ మల్లాది మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది.