Bhairavam: నాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా భైరవం మూవీ 1st సింగిల్..! 3 d ago

featured-image

"భైరవం" మూవీ మొదటి సింగిల్ "ఓ వెన్నెల" లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా నాచురల్ స్టార్ నాని ఈ సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. తిరుపతి జావన సాహిత్యం అందించిన ఈ పాటకి అనురాగ్ కులకర్ణి, యామిని ఘంటసాల వోకల్స్ అందించారు. శ్రీచరణ్ పాకాల ఈ మూవీ కి సంగీతం అందించారు. బెల్లంకొండ శ్రీనివాస్, అదితి శంకర్ ఈ మూవీ లో లీడ్ రోల్స్ లో నటించారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD