Allu Aravind: పుష్ప కా బాప్.. అల్లు అరవింద్ బర్త్ డే కేక్..! 6 h ago

featured-image

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సన్నిహితులు "పుష్ప కా బాప్" అంటూ ఓ స్పెషల్ కేక్ ని చేపించారు. ఈ కేక్ కి సంబందించిన ఫోటోలను ఆయన వారసులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు షేర్ చేశారు. కాగా ఇది బెస్ట్ బర్త్ డే కేక్ అని శిరీష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD