Daaku Maharj: డాకు మహారాజ్ 3rd సింగిల్ అప్డేట్..! 4 d ago

featured-image

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ మూవీ నుంచి మరో పాట విడుదల కానుంది. 'దబిడి దిబిడి' అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ని గురువారం సాయంత్రం 5.16 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకించారు. ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ నటి "ఊర్వశి రౌటేలా" నటించారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన టైటిల్ సాంగ్, చిన్ని చిన్ని సాంగ్ మంచి ఆదరణ పొందాయి.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD